దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు (Supreme Court), అధికారులు, ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధికుక్కల నియంత్రణ, ప్రజా భద్రత అంశాలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు (Supreme Court), ఈ కేసులో అధికారులపై మండిపడింది. ఈ సందర్భంగా, సంబంధిత రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వచ్చే సోమవారం ఫిజికల్‌గా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
Read Also: Mysore crime: భర్తను చంపాలని ఆక్సిడెంట్ నాటకం.. ఇట్టే దొరికిపోయిన భార్య

లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: