हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: Stock Market: లాభాల్లోకి… భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

Rajitha
News Telugu: Stock Market: లాభాల్లోకి… భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ట్రేడింగ్ చివరికి బలంగా తిరిగి లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోని షేర్లలో భారీగా కొనుగోలు నమోదై సూచీలు పుంజిపోయాయి. సెన్సెక్స్ (sensex) 513 పాయింట్ల లాభంతో 85,186 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 142 పాయింట్ల పెరుగుదలతో 26,052 వద్ద స్థిరపడింది. ఉదయం సెషన్‌లో సెన్సెక్స్ 84,643 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. కానీ రోజులో మధ్యలో కొంతమంది లాభాల్లోకి రావడంతో సూచీలు తిరిగి పైకి ఎగబాకాయి. నిఫ్టీ 25,850 మద్దతు స్థాయికి చేరి అక్కడి నుంచి 26,000 మార్కును తిరిగి దాటింది.

Read also: Gold Rate 19/11/25 : భారతంలో బంగారం ధర భారీ పతనం! 24 క్యారెట్ రూ.1.24 లక్షల దిగువకు…

Stock Market: Stock markets rebounded heavily… into profits

Stock markets rebounded heavily… into profits

సూచీ 0.43 శాతం నష్టపోయింది.

విశ్లేషకుల ప్రకారం, కేంద్ర వాణిజ్య మంత్రికి సంబంధించిన సానుకూల వ్యాఖ్యలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వచ్చిన ఆశలు మార్కెట్ల పునరుత్తేజానికి కారణమయ్యాయి. ఈ ప్రభావంతో విలువ ఆధారిత కొనుగోళ్లు పెరిగాయి. రంగాల వారీగా పరిశీలిస్తే, నిఫ్టీ ఐటీ సూచీ 2.97 శాతం పెరిగింది. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కూడా లాభపడినవి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన స్టాక్స్ లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. మిడ్-క్యాప్ షేర్లలో స్వల్ప కొనుగోళ్లు నమోదైనప్పటికీ, స్మాల్-క్యాప్ సూచీ 0.43 శాతం నష్టపోయింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870