బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అధికార ఎన్డీయే అక్కడ ఏకంగా 200స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. కానీ ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 49 స్థానాల్లో మాత్రమే లీడ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాల సరళిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)తిరిగి వెళ్తుండగా మీడియా పలుకరించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గుర్తుచేసింది. దాంతో ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు.
Read Also : http://బీహార్ ఫలితాలు..తేజస్వీకి దక్కని CM కుర్చీ

అనంతరం నెహ్రూ గురించి ఆయన మాట్లాడారు. దేశం కోసం నెహ్రూ ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు.నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను రూపొందించి దేశాభివృద్ధి కోసం కృషిచేశారని సిద్ధరామయ్య చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలోనూ నెహ్రూ చేసిన కృషిని మరువలేమని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?
బొమ్మై ముఖ్యమంత్రి కాగా, అతని కుమారుడు బసవరాజ్ బొమ్మై కూడా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో 2007 నుండి 2008 వరకు ఆరు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనాతా పార్టీ నుండి బసవరాజ్ బొమ్మై 2021 జూలై 28 నుండి కొనసాగుచున్నారు.
కర్ణాటకలో ప్రస్తుతం ఏ పార్టీ ప్రభుత్వం ఉంది?
రాజకీయాలు. కర్ణాటక రాజకీయాల్లో భారత జాతీయ కాంగ్రెస్ (INC), భారతీయ జనతా పార్టీ (BJP) మరియు జనతాదళ్ (లౌకిక) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మే 2023లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో, భారత జాతీయ కాంగ్రెస్ 135 సీట్లను గెలుచుకుని అఖండ మెజారిటీతో గెలిచింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :