हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Shashi Tharoor : హ‌సీనాకు మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరం శ‌శిథ‌రూర్

Sudha
Latest Telugu News : Shashi Tharoor : హ‌సీనాకు మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరం శ‌శిథ‌రూర్

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆ దేశానికి చెందిన‌ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. హ‌సీనాకు మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు. థ‌రూర్ (Shashi Tharoor)మీడియాతో మాట్లాడుతూ.. హ‌సీనాకు మరణశిక్ష విధించడం సరైందని తాను భావించ‌డం లేదన్నారు. ఏ కేసులో అయినా ప్రతిఒక్కరికీ తమను తాము సమర్థించుకుంటూ వాదించే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఇలాంటి మరణశిక్ష విధించాలని అభిప్రాయ‌ప‌డ్డారు. వేరే దేశానికి చెందిన న్యాయవ్యవస్థ, అంతర్గత విషయాలపై తాను వ్యాఖ్యానించడం సరైనది కాదని, కానీ తాజా తీర్పు చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు.

Read Also : http://Bihar Results: ‘ఇది మా కుటుంబ వ్యవహారం’: లాలూ ప్రసాద్ యాదవ్

Shashi Tharoor
Shashi Tharoor

గత ఏడాది బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఇది చివరకు దేశవ్యాప్త తిరుగుబాటుకు దారితీసింది. ఈ నిరసనల నేపథ్యంలో హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. అనంతరం బంగ్లాలో మహ్మద్‌యూనస్‌ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. స్వదేశంలో జరిగిన ఆందోళనల‌ను అణిచివేసేందుకు హ‌సీనా అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిన ఐసీటీ.. హసీనాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో హసీనాను తమకు అప్పగించాలంటూ యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ తీర్పును హసీనా పక్షపాతమ‌ని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు.

శశి థరూర్ ఎవరు?

శశి థరూర్ జననం 9 మార్చి 1956) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రజా మేధావి, మాజీ దౌత్యవేత్త మరియు అధికారి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన ఆయన 2009 నుండి కేరళలోని తిరువనంతపురం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

📢 For Advertisement Booking: 98481 12870