हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Sharad Pawar Health Update: మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Anusha
Sharad Pawar Health Update: మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Sharad Pawar Health Update: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

Read Also: Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై త్వరలో కీలక ప్రకటన!

Sharad Pawar admitted to the hospital once again
Sharad Pawar admitted to the hospital once again

దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది.. సుప్రియ సూలే క్లారిటీ

శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియ సూలే స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆయన దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారని ఆమె తెలిపారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం. అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870