हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Sengottaiyan : విజయ్‌ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే నేత సెంగొట్టయన్

Sudha
Latest Telugu News : Sengottaiyan : విజయ్‌ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే నేత సెంగొట్టయన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్‌ విజయ్‌కు రాజకీయంగా మరింత బలం చేకూరింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత కేఏ సెంగొట్టయన్ (Sengottaiyan) గురువారం ఆ పార్టీలో చేరారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కండువా కప్పిన విజయ్‌ ఆయనకు స్వాగతం పలికారు. 2026 ఎన్నికలకు ముందు అట్టడుగు స్థాయి నుంచి టీవీకే బలోపేతం కోసం సెంగొట్టయన్‌కు(Sengottaiyan) పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే టీవీకే అధికారంలోకి వస్తే ఆయనకు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు విజయ్‌ నుంచి హామీ కూడా లభించినట్లు తెలుస్తున్నది.

Read Also : http://Governor of Tamil Nadu : గవర్నర్ పై సీఎం స్టాలిన్ ఆగ్రహం

Sengottaiyan
Sengottaiyan

కాగా, అన్నాడీఎంకే కంచు కోట అయిన పశ్చిమ తమిళనాడులోని గౌండర్ కమ్యూనిటీకి చెందిన ప్రభావవంతమైన నేత సెంగొట్టయన్. తొమ్మిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పేరుగాంచారు. ఎంజీఆర్‌, జయలలితకు నమ్మకస్థుడిగా ఉన్నారు. నియోజకవర్గ స్థాయి ప్రణాళిక, సంస్థాగత చతురతకు పేరుగాంచిన సెంగొట్టయన్ టీవీకేలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పరిణామని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870