జమ్మూ–కాశ్మీర్‌లో జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ కు సంబందించిన, భారీ దాడి కుట్రను తెలుగువాడైన ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి (Sandeep Chakravarty) భగ్నం చేశారు. కర్నూలుకు చెందిన సందీప్ 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కశ్మీర్ యాంటీ టెర్రర్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు.
Read Also: bomb explosion: ఢిల్లీ బాంబ్ ఘటన.. సీసీ పుటేజీ దృశ్యాలు విడుదల

ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర
గత కొన్నేళ్లుగా ఆయన (Sandeep Chakravarty) అనేక కీలక ఆపరేషన్లలో భాగస్వామ్యమై ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన అసాధారణ సేవల కారణంగా ఇప్పటివరకు ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ ను గెలుచుకున్నాడు.
గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: