గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2026) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందికి గౌరవ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 982 మంది పోలీసు సిబ్బంది వివిధ కేటగిరీల్లో అవార్డులకు ఎంపికయ్యారు.పోలీసు సిబ్బంది, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది, హోంగార్డులకు గ్యాలెంటరీ, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ అందజేయనున్నారు. విశేష సేవలకు గుర్తింపుగా ఆరుగురు సీబీఐ అధికారులు రాష్ట్రపతి పోలీస్ అవార్డులకు సెలక్ట్ అయ్యారు.
Read Also: United Forum of Bank Unions: ఈ నెల 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..అసలు ఎందుకు ?

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: