हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Pune Accident: పూణే లో లోయలో పడిన భక్తుల వాహనం.. ఏడుగురి మృతి

Sharanya
Pune Accident: పూణే లో లోయలో పడిన భక్తుల వాహనం.. ఏడుగురి మృతి

మహారాష్ట్రలోని పుణె (Pune Accident) జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. భక్తులతో వెళ్తున్న పికప్ వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో ఏడుగురు మహిళలు (Seven womens) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Pune Accident
Pune Accident

కుందేశ్వర్ శివాలయానికి బయలుదేరిన భక్తులు

పుణె (Pune Accident) జిల్లాలోని ఖేడ్ తాలూకాలోని పాపల్‌వాడి గ్రామానికి చెందిన భక్తులు కుందేశ్వర్ శివాలయానికి దర్శనార్థం పికప్ ట్రక్కులో ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారు ఘాట్ రోడ్డులోకి వచ్చేటప్పుడు వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి లోయలో పడిపోయింది.

ఏడుగురు మహిళల మృతి, పలువురికి గాయాలు

వాహనం దాదాపు 25 నుంచి 30 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులతో సహా సుమారు 25–35 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా (Some people critical condition) ఉన్నట్లు సమాచారం.

సహాయక చర్యలు – ఆసుపత్రులకు తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసు బృందాలు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గాయపడినవారిని సమీపంలోని పాఠ్ గ్రామీణ ఆసుపత్రికి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

ప్రధానమంత్రి స్పందన

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని కార్యాలయం (PMO) ద్వారా విడుదలైన ప్రకటనలో, మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల చొప్పున ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించారు.

ప్రమాదానికి గల అసలు కారణాలపై ఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఎలా అదుపు తప్పింది? డ్రైవర్ గమనశీలత లోపించిందా? లేక వాహన లోపమా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/daycare-aaya-mistreats-child/crime/528983/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

📢 For Advertisement Booking: 98481 12870