కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అగ్రనాయకురాలు, లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి, కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ముఖ్యమైన బాధ్యతలను అప్పగించింది. ఈ ఏడాది జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమెను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Read also: AP: భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై సీఎం హర్షం

సభ్యులుగా మరికొంతమంది
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో లోకసభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలక, సిరివెల్ల ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: