हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష

Rajitha
News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష

ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సూరజ్ పార్టీకి ఎదురైన భారీ పరాజయం నేపథ్యంలో ఒక రోజు పాటు మౌన దీక్ష చేపట్టారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత వచ్చిన ఈ మొదటి పెద్ద వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో గురువారం ఉదయం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి తన దీక్షకు శ్రీకారం చుట్టారు.

Read also: Delhi blast: అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ  చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఫలితాలతో కలిగిన మనస్తాపం

స్వాతంత్ర్యోద్యమంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఆశ్రమం ప్రశాంత్ కిశోర్‌కు (prasant kishore) ప్రత్యేకమైనది. మూడు సంవత్సరాల క్రితం తన 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కూడా ఆయన ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత గాంధీ జయంతి రోజు అధికారికంగా జన్ సూరజ్ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో కలిగిన మనస్తాపం, ఆత్మపరిశీలన కోసం మళ్లీ అదే స్థలాన్ని ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన పార్టీ భవిష్యత్ దిశపై కొత్త వ్యూహాలకు ఇది బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870