हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Republic Day 2026: గణతంత్ర దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ

Aanusha
Republic Day 2026: గణతంత్ర దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ

దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Republic Day 2026 సందర్భంగా ‘X’ వేదికగా స్పందించిన ఆయన..వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టిగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్‌ పరిసరాలు జాతీయ జెండాల అలంకరణతో కళకళలాడుతున్నాయి. మరికాసేపట్లో ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

Read Also: Republic Day 2026 : రిపబ్లిక్ డే వేళ 10వేల కిలోల పేలుడు పదార్థాలు లభ్యం..ఎవరి పని ఇది ?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870