हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest Telugu News :Prime Minister: రాబోయే వేల శ‌తాబ్ధాల‌కు ఈ జెండా రాముడి విలువ‌ల‌ను చాటుతుంది : ప్ర‌ధాని మోదీ

Sudha
Latest Telugu News :Prime Minister: రాబోయే వేల శ‌తాబ్ధాల‌కు ఈ జెండా రాముడి విలువ‌ల‌ను చాటుతుంది : ప్ర‌ధాని మోదీ

అయోధ్య రామాల‌య ధ్వ‌జారోహ‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ (Prime Minister)ఇవాళ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ధ‌ర్మ ధ్వ‌జం కేవ‌లం జెండా మాత్ర‌మే కాదు అని, భార‌తీయ నాగ‌రిక‌త‌కు పున‌ర్జీవంగా ఈ ప‌తాకం నిలుస్తుంద‌ని అన్నారు. కాషాయ జెండా సూర్య‌వంశానికి చిహ్న‌మ‌ని, ఓం అక్ష‌రం.. కోవింద వృక్షం .. రామ‌రాజ్యానికి సంకేతంగా నిలుస్తుంద‌న్నారు. సంక‌ల్పానికి, స‌క్సెస్‌కు ఈ జెండా చిహ్న‌మ‌న్నారు. వందేళ్ల పోరాటానికి.. రాబోయే వేల శ‌తాబ్ధాల‌కు ఈ జెండా రాముడి విలువ‌ల‌ను చాటుతుంద‌న్నారు.స‌త్య‌మే ధ‌ర్మం అని ప్ర‌ధాని మోదీ (Prime Minister)అన్నారు. వివ‌క్ష‌, బాధ ఉండ‌కూడ‌ద‌ని, శాంతి.. సంతోషం ఉండాల‌న్నారు. పేదరికం ఉండ‌కూడ‌ద‌ని, ఎవరూ నిస్స‌హాయంగా ఉండ‌రాద‌న్నారు. గుడికి రాలేని వారు, గుడిపై ఎగురుతున్న జెండాను చూసినా.. వారికి అంతే పుణ్యం ద‌క్కుతుంద‌ని మ‌న గ్రంధాలు చెబుతాయ‌ని, చాలా దూరం నుంచి కూడా జెండాను చూసి రామ్‌ల‌ల్లా పుట్టిన ప్ర‌దేశం ఇదే అన్న ప్రేర‌ణ పొంద‌వ‌చ్చు అన్నారు.

Read Also : http://Modi Flag Hosting: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం

Prime Minister
Prime Minister

ఈ అద్భుత‌మైన సంద‌ర్భంలో కోట్లాది మంది రామ భ‌క్తుల‌కు హృద‌య పూర్వ‌క గ్రీటింగ్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. రామాల‌య నిర్మాణం కోసం స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రామాల‌య నిర్మాణంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క కార్మికుడు, క‌ళాకారుడు, ప్లాన‌ర్‌, ఆర్కిటెక్ట్‌, వ‌ర్క‌ర్‌కు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

📢 For Advertisement Booking: 98481 12870