हिन्दी | Epaper

Operation Trackdown: 67 పాటలపై హర్యానా పోలీసుల నిషేధం

Tejaswini Y
Operation Trackdown: 67 పాటలపై హర్యానా పోలీసుల నిషేధం

Operation Trackdown: యువతను తప్పుదోవ పట్టించే గన్‌ కల్చర్‌, మాదకద్రవ్యాల వినియోగం, గ్యాంగ్‌స్టర్ జీవనశైలిని ప్రోత్సహించే పాట(Song ban)లపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసులు తాజాగా 67 వివాదాస్పద పాటలపై నిషేధం విధించారు. ఆయా పాటలను డిజిటల్ వేదికల నుంచి పూర్తిగా తొలగించారు.

Read Also: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు

Operation Trackdown: Haryana Police bans 67 songs
Operation Trackdown: Haryana Police bans 67 songs

డీజీపీ అజయ్ సింఘాల్ హెచ్చరిక

గ్యాంగ్ సంస్కృతిని అతిశయంగా ప్రదర్శించడం, హింసాత్మక భావాలను రెచ్చగొట్టడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో పంచుకునేవారిపైనా కఠిన పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. ‘ఆపరేషన్ ట్రాక్‌డౌన్’ పేరిట ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు హర్యానా డీజీపీ అజయ్ సింఘాల్ వెల్లడించారు.

హింసను ప్రోత్సహించే పాటలపై కఠిన నిర్ణయం

అధికారుల మాటల్లో, ఈ చర్యల ఉద్దేశ్యం అభివ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడం కాదు, యువతలో పెరుగుతున్న హింసాత్మక ధోరణులను నియంత్రించడమేనని స్పష్టం చేశారు. సంగీతం, వినోదం పేరుతో నేరాలకు గ్లోరిఫికేషన్ చేయడం సమాజానికి ప్రమాదకరంగా మారుతోందని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా డిజిటల్ మీడియాను వినియోగించాలని పోలీసులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

📢 For Advertisement Booking: 98481 12870