हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

Online Fraud: షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Pooja
Online Fraud: షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

షాదీ డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు(Online Fraud) యువతులను మోసం చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు నేరస్తులకు అవకాశాలు కల్పిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. యానాం ఎమ్మెల్యే ఫోటోను ఉపయోగించి నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురు యువతులను మోసగించిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.

Read Also:UP: ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

Online Fraud

రూ.11 లక్షల మోసం.. పలువురు బాధితులు

రాజమండ్రికి చెందిన చెరుకూరి హర్ష అనే వ్యక్తి, తాను వివాహం చేసుకుంటానని నమ్మించి ఒక వైద్యురాలిని రూ.11 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో మరికొంతమంది యువతులు కూడా ఫిర్యాదులు(Online Fraud) చేయడంతో, నిందితుడితో పాటు షాదీ డాట్‌కామ్ డైరెక్టర్, టీమ్ లీడర్, మేనేజర్లు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి.

హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ షాదీ డాట్‌కామ్ నిర్వాహకులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం ఈ కేసును మరోసారి పునఃసమీక్షించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ అంశంపై న్యాయపరమైన చర్చ మరింత విస్తరించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు?

నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు?

ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం

ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

చాక్లెట్ అనుకుని పేలుడు పదార్థం తిన్న బాలిక

చాక్లెట్ అనుకుని పేలుడు పదార్థం తిన్న బాలిక

నీళ్లు అనుకొని కెమికల్ తాగి వ్యక్తి మృతి

నీళ్లు అనుకొని కెమికల్ తాగి వ్యక్తి మృతి

న్యాయవాది హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆస్తి కోసం చెల్లెలిని చంపించిన అన్న!

న్యాయవాది హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆస్తి కోసం చెల్లెలిని చంపించిన అన్న!

మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

తేనెటీగల దాడి.. 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్

తేనెటీగల దాడి.. 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్
1:04

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

రంగారెడ్డిలో మహిళా లాయర్ హత్య కలకలం

రంగారెడ్డిలో మహిళా లాయర్ హత్య కలకలం

నంబర్‌ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు

నంబర్‌ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు

📢 For Advertisement Booking: 98481 12870