हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

AI Effect : AI దెబ్బకు ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు హాంఫట్!

Sudheer
AI Effect : AI దెబ్బకు ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు హాంఫట్!

ప్రస్తుతం ప్రపంచ ఐటీ, టెక్ రంగంలో లే ఆఫ్స్ (ఉద్యోగ తొలగింపులు) కల్లోలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో వేలాదిమంది ఉద్యోగులు దుర్మార్గ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్య కారణంగా “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” (AI) ప్రభావాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. 2025 ప్రారంభం నుంచే లే ఆఫ్స్ మోత మోగుతోంది.

మైక్రోసాఫ్ట్, ఇంటెల్ దెబ్బకు భారీగా ఉద్యోగ కోత

ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ (Microsoft) 9,100 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. అదే తరహాలో ఇంటెల్ సంస్థ ఈ నెలలోనే దాదాపు 20% ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఇది వేలు లెక్కల ఉద్యోగాలను ప్రభావితం చేస్తోంది. పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అమెజాన్, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా త్వరలోనే ఉద్యోగుల్లో కోత విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్ సేవలు, క్లౌడ్ విభాగాలు, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో ఇది ప్రభావాన్ని చూపుతోంది.

ఏఐ, ఆటోమేషన్ దెబ్బకు లక్ష ఉద్యోగాలకు కోత

ఈ ఏడాది మొత్తంగా చూస్తే, ఇప్పటి వరకు లక్షకు పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. కంపెనీలు తమ వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఏఐ ఆధారిత టూల్స్, ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని పెరిగించడంతో మానవ శక్తిపై ఆధారపడే ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. పనితీరు మెరుగుదల పేరుతో సాంకేతిక మార్పులు తీసుకువచ్చిన సంస్థలు, అదే సమయంలో అనేక మంది ఉద్యోగులను విడిపించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్ వంటి విభాగాలపై కూడా ప్రభావం చూపుతోంది. AI ఎదుగుదలతో పాటు, ఉద్యోగ భద్రతపై ఈ ప్రభావం పునరాలోచనకు దారి తీస్తోంది.

Read Also : Minister Seethakka : అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశ సేవకు అంకితమైన ప్రేరణా కేంద్రం

దేశ సేవకు అంకితమైన ప్రేరణా కేంద్రం

కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

వైద్య రంగంలో PPPతోనే మేలు – నడ్డా లేఖ

వైద్య రంగంలో PPPతోనే మేలు – నడ్డా లేఖ

అరుణాచల్‌పై చైనా వెనక్కి తగ్గలేదా? పెంటగాన్ రిపోర్ట్ షాక్

అరుణాచల్‌పై చైనా వెనక్కి తగ్గలేదా? పెంటగాన్ రిపోర్ట్ షాక్

డేటింగ్‌కే ₹30 వేలు! పెళ్లికి లక్షలు ఇస్తున్న ప్రభుత్వం

డేటింగ్‌కే ₹30 వేలు! పెళ్లికి లక్షలు ఇస్తున్న ప్రభుత్వం

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది : ప్రధాని మోదీ

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది : ప్రధాని మోదీ

MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

లౌకిక రాష్ట్రంలో మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి .. విజయన్

లౌకిక రాష్ట్రంలో మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి .. విజయన్

పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను : డీకే శివకుమార్‌

పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను : డీకే శివకుమార్‌

📢 For Advertisement Booking: 98481 12870