हिन्दी | Epaper

Breaking News: PM Modi: సోషల్ మీడియాలో మోదీ మ్యాజిక్

Anusha
Breaking News: PM Modi: సోషల్ మీడియాలో మోదీ మ్యాజిక్

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ప్రకారం, గత 30 రోజుల్లో భారతదేశంలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్లలో 8 ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసినవే. ఈ జాబితాలో మరే ఇతర రాజకీయ నాయకుడు లేకపోవడం విశేషం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భగవద్గీత రష్యన్ అనువాదాన్ని అందజేస్తున్న మోదీ ఫోటోతో కూడిన ట్వీట్ అత్యధిక లైక్‌లు సాధించింది.

Read Also: Agriculture : వ్యవసాయంలోనూ సంస్కరణలు అవసరం

Modi magic on social media
Modi magic on social media

ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్

ప్రధాని (PM Modi) ట్వీట్లు దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలపై స్ఫూర్తిదాయకంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్ ప్లాట్ఫాం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల్లో గత నెలలో అత్యధిక లైక్లు సాధించిన ట్వీట్లను వినియోగదారులు చూడవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870