हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Mandaviya: స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

Sudha
Latest Telugu News : Mandaviya: స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ ఉన్న‌ట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ (Mandaviya)తెలిపారు. కేర‌ళ‌లోని అట్టింగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ కాంగ్రెస్ ఎంపీ ఆదూరి ప్ర‌కాశ్ అడిగిన ప్ర‌శ్న‌కు ఇవాళ పార్ల‌మెంట్‌లో మంత్రి మాండ‌వీయ (Mandaviya)సమాధానం ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో తీవ్ర‌మైన నిధులు, సిబ్బంది కొర‌తున్న‌ట్లు ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ప‌ట్ల ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌మిటీ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను గ‌మ‌నించామ‌ని, శాయ్‌లో మొత్తం 1191 పోస్టులు ఖాళీ ఉన్నాయ‌ని, కొన్ని పోస్టుల‌కు ఇప్ప‌టికే రిక్రూట్మెంట్ జ‌రుగుతోంద‌న్నారు.

Read Also : http://Global Summit : గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

Mandaviya
Mandaviya

పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం గ‌త ఆగ‌స్టులో క్రీడ‌ల‌కు చెందిన రిపోర్టును త‌యారు చేసింది. శాయ్‌లో ప్ర‌స్తుతం 45 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజ‌య సింగ్ అన్నారు. కొర‌త‌ను తీర్చేందుకే కాంట్రాక్టు నియ‌మాకాలు జ‌రుగుతున్నాని, ఇది సంపూర్ణ ప‌రిష్కారం కాద‌న్నారు. క్రీడ‌ల‌కు చెందిన పార్ల‌మెంట‌రీ క‌మిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర‌, బాన్సురీ స్వ‌రాజ్ కూడా ఆ క‌మిటీలో ఉన్నారు. ఖాళీల‌ను నింపేందుకు రిక్రూట్మెంట్ డ్రైవ్ చేప‌ట్టాల‌ని, రానున్న ఆరు నెల‌ల్లో యాక్ష‌న్ రిపోర్టును స‌మ‌ర్పించాల‌ని క్రీడాశాఖ‌ను కోరారు. క్రీడ‌ల శాఖ‌కు 3794 కోట్లు గ‌త ఏడాది కేటాయించార‌ని, దాంట్లో 830 కోట్లు శాయ్‌కి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది.

Read hindi news :hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870