हिन्दी | Epaper
ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Latest Telugu News : Mamata Banerjee : ‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ మమతా బెనర్జీ

Sudha
Latest Telugu News : Mamata Banerjee : ‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో చేపడుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)పై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. (Mamata Banerjee) పేర్లు తొలగిస్తే వంటగది వస్తువులతో పోరాటానికి మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారు ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి తల్లులు, సోదరీమణులను బెదిరిస్తారని బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీనా? మహిళలా? ఎవరు ఎక్కువ శక్తివంతమైనవారో చూడాలనుకుంటున్నా’ అని అన్నారు. కాగా, తాను మతతత్వాన్ని నమ్మనని, లౌకికవాదాన్ని నమ్ముతానని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బీజేపీ డబ్బు వినియోగించడంతోపాటు ఇతర రాష్ట్రాల వారిని తీసుకువచ్చి బెంగాల్‌ ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవత్ గీతా పారాయణ కార్యక్రమాన్ని విమర్శించారు. ‘ధర్మం అంటే స్వచ్ఛత, మానవత్వం, శాంతి. అంతేగాని హింస, వివక్ష, విభజన కాదు’ అని అన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజలను విభజించలేదని గుర్తు చేశారు.

Read Also : Trump: గోల్డ్ కార్డ్‌తో ప్రతిభావంతులను నియమించుకోవచ్చు

 Mamata Banerjee
Mamata Banerjee

మరోవైపు స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారత పౌరులమని నిరూపించుకోవాలా? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. గాయపడిన పులి ఆరోగ్యకరమైన పులి కంటే క్రూరంగా ఉంటుందని బీజేపీని హెచ్చరించారు. తమపై దాడి చేస్తే ఎలా ప్రతిదాడి చేయాలో తెలుసని చెప్పారు. ‘మీరు ఏం చేసినా సరే. బీహార్‌ మాదిరిగా బెంగాల్‌లో జరుగబోదు’ అని అన్నారు.

మమతా బెనర్జీ అర్హతలు?

ఆమె జోగమయ దేవి కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. తరువాత, ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. దీని తరువాత శ్రీ శిక్షాయతన్ కళాశాల నుండి విద్యలో డిగ్రీ మరియు కోల్‌కతాలోని జోగేష్ చంద్ర చౌధురి లా కళాశాల నుండి న్యాయ పట్టా పొందారు.

మమతా బెనర్జీ విద్య రుణం?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దార్శనిక నాయకత్వంలో, ఈ చొరవ విద్యార్థులు ఆర్థిక భారాలు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. 4% వడ్డీకి ₹10 లక్షల వరకు రుణం . చదువు సమయంలో సకాలంలో చెల్లింపుపై 1% వడ్డీ రాయితీ. భారతదేశం & విదేశాలలో చదువులకు వర్తిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870