हिन्दी | Epaper

Latest news: Tamilnadu viral video: అంబులెన్సు పైకి దూసుకొచ్చిన ఏనుగు

Tejaswini Y

Tamilnadu viral video: తమిళనాడులోని ఉడుమాల్పేట వద్ద అంబులెన్స్ ఒక పేషెంట్‌ను దించి తిరిగి బయలుదేరుతున్న సమయంలో అనుకోకుండా ఒక అడవి ఏనుగు(Elephant) వాహనం ముందు ప్రత్యక్షమైంది. ఏనుగు అగ్రెసివ్‌గా అంబులెన్స్ వైపు కదులుతుండటంతో డ్రైవర్ వెంటనే సైరన్ ఆన్ చేసి హారన్ మోగించాడు.

Read Also: Indian Railways: హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సౌకర్యం

ఈ శబ్దంతో ఏనుగు కొంత వెనక్కి తగ్గి అటవీ ప్రాంతం వైపు నడిచింది. డ్రైవర్, నర్సులతో సహా వాహనంలో ఉన్న సిబ్బంది ఎవరికి హాని జరగకపోవంతో అందరూ ఉపశమనం పొందారు. ఈ సంఘటన కేరళ మున్నార్–చినార్ అటవీ పరిసరాల్లో చోటుచేసుకుంది. మొత్తం ఘటన అంబులెన్స్ డాష్‌క్యామ్‌లో రికార్డయింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్
0:51

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
0:20

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా
0:41

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

📢 For Advertisement Booking: 98481 12870