చెన్నైలో ఇవాళ శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో (IGNITION Conference) BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై (IGNITION Conference) ప్రసంగిస్తారు.
Read Also: Gram panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికలు కేఆర్‌సీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు…

నేషనల్ పాలిటిక్స్‌పై
దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్‌పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: