हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Karur stampede: కరూర్ తొక్కిసలాట.. విజయ్ తీరును తప్పుబట్టిన బాధితురాలు

Aanusha
Latest News: Karur stampede: కరూర్ తొక్కిసలాట.. విజయ్ తీరును తప్పుబట్టిన బాధితురాలు

తమిళనాడులోని కరూర్‌లో (Karur stampede) జరిగిన తొక్కిసలాట ఘటనలో భర్తను కోల్పోయిన ఓ మహిళ టీవీకే అధినేత, నటుడు విజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.. సెప్టెంబర్ 27న టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన సభలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో రమేశ్ అనే వ్యక్తి కూడా ఒకరు. ఇప్పుడు అతడి భార్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి.

Read Also: Weather Red Alert : మోంతా తుపాను దెబ్బకు ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు

తమకు డబ్బు ముఖ్యం కాదని చెబుతూ విజయ్ తమ ఖాతాలో జమ చేసిన రూ.20 లక్షలను తిప్పి పంపించింది. విజయ్ నుంచి తాము ఓదార్పు కోరుకున్నాం తప్ప డబ్బు కాదని చెప్పారు.తొక్కిసలాట జరిగిన కొద్ది రోజులకు విజయ్ తమతో వీడియో కాల్ లో మాట్లాడారని రమేశ్ భార్య సంఘవి తెలిపారు.

నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందుగా పరిహారం తీసుకోవాలని విజయ్ (Vijay) కోరారన్నారు. ఈ నెల 18న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తరఫున తమ బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు జమ అయిందని వివరించారు.

Karur stampede
Karur stampede

విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని

అయితే, తమకు డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని సంఘవి చెప్పారు.తాజాగా కరూర్ తొక్కిసలాట (Karur stampede) బాధిత కుటుంబాలను విజయ్ చెన్నై (Chennai) కి పిలిపించుకుని ఓ రిసార్ట్ లో సమావేశమయ్యారని సంఘవి గుర్తుచేశారు. ఆ సమావేశానికి తాము వెళ్లలేదని, తమ పేరు చెప్పుకుని తమ బంధువులు వెళ్లారని సంఘవి ఆరోపించారు.

విజయ్ పరామర్శిస్తారని భావిస్తే డబ్బు పంపారని, ఆ డబ్బు తమకు అక్కర్లేదని తిప్పి పంపామని సంఘవి వివరించారు. డబ్బు తిప్పి పంపిన రశీదును ఆమె మీడియాకు చూపించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన!

22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన!

బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం

బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

ఏఐ ఎఫెక్ట్.. ఒరాకిల్‌లో వేలాది మందికి లేఆఫ్‌లు!

ఏఐ ఎఫెక్ట్.. ఒరాకిల్‌లో వేలాది మందికి లేఆఫ్‌లు!

హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు

కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870