हिन्दी | Epaper

Latest Telugu news : Karnataka CM : ఏ సంస్థా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదు : సిద్ధరామయ్య

Sudha
Latest Telugu news : Karnataka CM : ఏ సంస్థా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదు : సిద్ధరామయ్య

బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అంతరాయం కలిగించే హక్కు ఏ పార్టీకి లేదని, ఏ సంస్థ కూడా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదని ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమిళనాడులో ఆ సంస్థపై చర్య తీసుకున్నారని, దాన్ని పరిశీలించి తదుపరి చర్య చేపడుతామని ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, క్యాబినెట్ విస్తరణపై కూడా సిద్ధూ స్పందించారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ సహా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.

Karnataka CM : ఏ సంస్థా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదు : సిద్ధరామయ్య
Karnataka CM : ఏ సంస్థా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదు : సిద్ధరామయ్య

కోర్టు ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. అన్ని స్థానిక ఎన్నికలను దశలవారీగా నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అన్నారు. ఇక క్యాబినెట్‌ విస్తరణపై మాట్లాడుతూ.. ముందైతే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే, తర్వాత క్యాబినెట్‌ విస్తరణ జరుగుతుందని చెప్పారు.ఈ ప్రకటనపై కొన్ని ప్రత్యుత్తర అభిప్రాయాలు వినబడుతున్నాయి — పబ్లిక్ ప్రదేశాల్లో కొందరు సంస్థలకు నిర్బంధం వేసినట్లయితే, అది వ్యక్తిగత స్వేచ్ఛలకు ఆటంకంగా మారవచ్చు అనే ఆందోళనలు ఉన్నాయి.

సిద్ధరామయ్య ఎన్నిసార్లు సీఎం అయ్యారు?

2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో, సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఇది అతని 9వ ఎన్నికల విజయం. ఆయన రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సిద్ధరామయ్య బయోడేటా ఏమిటి?

సిద్ధరామయ్య 1948 ఆగస్టు 12న ప్రస్తుత కర్ణాటకలోని మైసూర్ జిల్లాలోని సిద్ధరామనహుండి అనే గ్రామంలో జన్మించారు. ఆయన సాధారణ వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చారు. ఆయన సైన్స్ మరియు లా చదివి మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ డిగ్రీ మరియు బ్యాచిలర్ ఆఫ్ లా (ఎల్ఎల్బి) డిగ్రీని పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870