हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jio recharge : జియో కొత్త రూ.2025 రీచార్జ్ ప్లాన్: 200 రోజుల వాలిడిటీతో చౌక ఆఫర్

Sai Kiran
Jio recharge : జియో కొత్త రూ.2025 రీచార్జ్ ప్లాన్: 200 రోజుల వాలిడిటీతో చౌక ఆఫర్

జియో కొత్త రీచార్జ్ ప్లాన్: 200 రోజుల సూపర్ చౌక లాంగ్-వాలిడిటీ ఆఫర్

Jio recharge : దేశంలో అతిపెద్ద టెలికాం కస్టమర్ బేస్‌ను కలిగిన రిలయన్స్ జియో, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరుసగా కొత్త రీచార్జ్ ప్లాన్లను విడుదల చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే యూజర్ల కోసం జియో మరో కొత్త చౌక లాంగ్-టర్మ్ ప్లాన్ తీసుకువచ్చింది.

365 రోజుల ఖరీదైన వార్షిక ప్లాన్‌ను కొనాలనుకోని కస్టమర్ల కోసం ప్రత్యామ్నాయంగా రూ. 2025 ప్రీపెయిడ్ ప్లాన్ ఆమోదయోగ్యమైన ఎంపికగా మారింది. ఈ ప్లాన్‌ను జియో తన బెస్ట్ 5G లాంగ్-వాలిడిటీ ఆఫర్లు జాబితాలో చేర్చింది.

Read Also: Pakistan: మా యువకులు బాగా ఆడి భరత్ ను ఓడించారు:మొహసిన్ నాక్వి

ఈ ప్లాన్‌లో ఏముంది?

200 రోజుల సూపర్ లాంగ్ వాలిడిటీ
రూ. 2025 రీచార్జ్‌తో సిమ్ కార్డు 200 రోజుల పాటు యాక్టివ్ గా ఉంటుంది.

అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్
200 రోజులు ఏ నెట్‌వర్క్‌కైనా పూర్తి అపరిమిత కాల్స్.

మొత్తం 500 GB డేటా (Jio recharge)
ప్లాన్ కాలంలో 500 జీబీ హై-స్పీడ్ డేటా అందుతుంది. రోజుకు 2.5GB వరుకు ఉపయోగించుకోవచ్చు.
5G ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5G డేటా కూడా లభిస్తుంది.

రోజుకు 100 ఉచిత SMSలు

అదనపు బెనిఫిట్స్

జియో రూ. 2025 ప్లాన్‌లో అదనంగా ఇవి కూడా ఉన్నాయి:

  • 3 నెలల జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్
  • జియో టీవీ యాప్‌కు ఫ్రీ యాక్సెస్
  • 50GB Jio AI క్లౌడ్ స్టోరేజ్

కాబట్టి తక్కువ ఖర్చుతోకి ఎక్కువ కాలం యాక్టివిటీ కావాలంటే, ఈ కొత్త జియో ప్లాన్ యూజర్లకు మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870