हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌

Sudha
Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌

జమ్మూ కాశ్మీర్‌కు (Jammu Kashmir) 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా (Article 370)ను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ(Mallikarjun Kharge, Rahul Gandhi) సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసారు. ఈ లేఖలో వారు జమ్మూ కాశ్మీర్‌ (Jammu Kashmir)కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

 Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై  ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌
Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌

రాబోయే వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని మోదీకి ఇవాళ ప్ర‌తిప‌క్ష నేత‌లు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర‌వ షెడ్యూల్‌లో ల‌డాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని క‌ల‌పాల‌ని కోరుతూ చ‌ట్టాన్ని చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. గ‌త అయిదేళ్లుగా జ‌మ్మూక‌శ్మీర్ (Jammu Kashmir)ప్ర‌జ‌లు రాష్ట్ర హోదాను కోరార‌ని రాహుల్‌, ఖ‌ర్గేలు తమ లేఖ‌లో తెలిపారు. తమ డిమాండ్ చ‌ట్ట‌ప‌ర‌మైంద‌ని, రాజ్యాంగ‌.. ప్ర‌జాస్వామ్య హ‌క్కుల ప‌రిధిలో ఉంద‌న్నారు.గ‌తంలో కేంద్ర పాలిత ప్రాంతాల‌కు రాష్ట్ర హోదా ఇచ్చార‌ని, విభ‌జ‌న‌చేప‌ట్టి పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చార‌ని ఖ‌ర్గే ఆరోపించారు. క‌శ్మీర్‌కు మ‌ళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామ‌ని గ‌తంలో ప‌లుమార్లు చెప్పిన‌ట్లు మోదీ గురించి కాంగ్రెస్ నేత‌లు వెల్ల‌డించారు. గ‌తంలో ఆర్టిక‌ల్ 370 గురించి కూడా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ క‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు.

జమ్మూ కాశ్మీర్ ని ఎవరు నియంత్రిస్తారు?

జ‌మ్మూక‌శ్మీర్ అనేది భారతదేశంచే కేంద్రపాలిత ప్రాంతంగా నిర్వహించబడుతున్న ప్రాంతం మరియు ఇది పెద్ద కాశ్మీర్ ప్రాంతం యొక్క దక్షిణ భాగాన్ని కలిగి ఉంది, ఇది 1947 నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మరియు 1959 నుండి భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి సంబంధించిన అంశంగా ఉంది.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏ పార్టీ?

JKNC మొత్తం 42 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, BJP 29 సీట్లు గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sourav Ganguly: టాపార్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓడింది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

📢 For Advertisement Booking: 98481 12870