हिन्दी | Epaper

Latest News: ISRO: ఈనెల 21న బ్లూబర్డ్-6 ఉపగ్రహం ప్రయోగం

Aanusha
Latest News: ISRO: ఈనెల 21న బ్లూబర్డ్-6 ఉపగ్రహం ప్రయోగం

కీలకమైన వాణిజ్య ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను ఈ నెల 21న శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. దీనిని బాహుబలి రాకెట్ LVM3-M6 ద్వారా నింగిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా, ఈ నెల 31న మరో PSLV C-62 ప్రయోగాన్ని కూడా నిర్వహించేందుకు (ISRO) ఏర్పాట్లు చేస్తోంది. కేవలం 10 రోజుల్లో రెండు ప్రయోగాలు నిర్వహించడం విశేషం.

Read Also: Sabarimala: భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు

ISRO: The Bluebird-6 satellite will be launched on the 21st of this month
ISRO: The Bluebird-6 satellite will be launched on the 21st of this month

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870