हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Passport : పాకిస్తానీయుడికి భారత పాస్‌పోర్ట్

Sudheer
Passport : పాకిస్తానీయుడికి భారత పాస్‌పోర్ట్

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి కారణమని నిర్ధారణ కావడంతో, దేశ భద్రత పరంగా కేబినెట్ కమిటీ చురుకైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తానీయులను మే 1వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డెడ్‌లైన్ విధించింది. దీనితో అట్టారీ-వాఘా చెక్‌పోస్ట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అధికారిక డాక్యుమెంట్లు ఉన్న పాకిస్తానీయులు కూడా ఈ గడువులోపు భారత్‌ను విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుతో సహా పౌరసత్వం

ఇలాంటి సంక్లిష్ట సమయంలో బెంగళూరులో నివసిస్తున్న ఓ పాకిస్తానీయుడు భారత పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుతో సహా పౌరసత్వం కలిగి ఉన్నట్లు పేర్కొంటూ దేశ బహిష్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ వీటిని మంజూరు చేయడం వల్లే తమను భారత పౌరులుగా గుర్తించారని వాదించాడు. ఈ నేపథ్యంలో తనను బలవంతంగా దేశం నుంచి పంపించే చర్యలను నిలిపివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశాడు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తి

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తాత్కాలికంగా అతని దేశ బహిష్కరణపై స్టే మంజూరు చేసింది. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్‌ను పరిశీలించి, అతని కుటుంబ సభ్యుల పత్రాలను ధృవీకరించాలని సూచించింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తి ఉంటే జమ్మూ కాశ్మీర్ లేదా లడఖ్ హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా ఈ బెంచ్ స్పష్టం చేసింది.

Read Also : Bharat : ఘనంగా కొనసాగుతున్న వేవ్స్ సమ్మిట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైఫ్లో మనిషి ఎన్నిసార్లు ప్రేమలో పడతారో తెలుసా ?

లైఫ్లో మనిషి ఎన్నిసార్లు ప్రేమలో పడతారో తెలుసా ?

పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు

పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?

AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

📢 For Advertisement Booking: 98481 12870