हिन्दी | Epaper

AI tools ban India : AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్?…

Sai Kiran
AI tools ban India : AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్?…

AI tools ban India : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్‌జీపీటీ, జెమినై వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ టూల్స్ వాడటం వల్ల దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు అన్ని రంగాల్లో జెమినై, చాట్‌జీపీటీ వంటి టూల్స్ విస్తృతంగా వాడుతున్నారు. అయితే కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా ఈ ఏఐ టూల్స్ ద్వారా షేర్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం.

Read Also: Bigg Boss 9: గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు, (AI tools ban India) ఇతర కీలక సమాచారం ఏఐ టూల్స్ ద్వారా విదేశాలకు చేరే అవకాశం ఉందని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద రాజ్యసభలో వెల్లడించారు. ఈ పరిస్థితి దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఏఐ టూల్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్‌జీపీటీతో పాటు ఇతర ఏఐ టూల్స్‌ను వాడకూడదంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

📢 For Advertisement Booking: 98481 12870