కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2026 సంవత్సరానికిగాను అధికారిక సెలవుల పట్టిక(Holidays table)ను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించే జనరల్ హాలిడేస్ మరియు ఆప్షనల్ హాలిడేస్‌ను పొందుపరిచారు.
Read Also: Net Banking : నెట్ బ్యాంకింగ్‌లో కొత్త మార్పులు!

సాధారణ సెలవులు
మొత్తం 14 సాధారణ సెలవులు ప్రకటించగా, వీటిలో రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి, బుద్ధ పౌర్ణమి, క్రిస్మస్, దసరా, దీపావళి, గుడ్ ఫ్రైడే, గురునానక్ జయంతి, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహా, మహావీర్ జయంతి, మొహర్రం, ఈద్-ఇ-మిలాద్ వంటి పండుగలు ఉన్నాయి. అదనంగా, 12 ఎంపిక చేసుకునే సెలవులను కూడా కేంద్రం ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: