हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Floods: హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం

Sharanya
Floods: హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం

హిమాచల్ ప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. రోడ్లన్ని జలమయమైపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు వదలమైపోయాయి. వర్షాలకు వాహనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియా లో పోస్టు చేసారు. దీంతో ఆ వీడియోలు వైరల్గా మారాయి.

వరదల కారణంగా ముగ్గురు మృతి

కాగా మండి (Mandi) లో ఉదయం నుంచి కురుస్తున్న కుంభవృష్టికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వరదల (Floods) కారణంగా ముగ్గురు మరణించారు. అంతేకాక భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఇక్కడి అధికారులు చెప్పారు. మండిజిల్లా కేంద్రంలోని జైల్రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల (Floods) ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత పాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ తదితరులు పర్యటిస్తూ, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూటీం

కాగా మండి తదితర ప్రాంతాలోని గ్రామాల ప్రజలు వరదలో (Villagers in flood) చిక్కునిపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో, శిథిలాల తొలగింపటులో రెస్క్యూ సిబ్బంది 24 గంటలూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కాగా, వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో పఠాన్కోట్, మండి జాతీయ రహదారి, కిరాత్పూర్, మనాలి నాలుగు లైన్ల రహదారి, చండీగఢ్-మనాలి హైవేలు మూతపడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870