हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Himachal Pradesh Floods: వరదల్లో కొట్టుకుపోతున్న భక్తులను జిప్ లైన్ తో కాపాడిన సైన్యం

Sharanya
Himachal Pradesh Floods: వరదల్లో కొట్టుకుపోతున్న భక్తులను జిప్ లైన్ తో కాపాడిన సైన్యం

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరద నీటితో మునిగి పోయాయి. ఈ నేపథ్యంలో కిన్నౌర్ జిల్లా కిర్‌ జిన్నౌల్లా (Kir Jinnullah) వద్ద ఓ బ్రిడ్జి పాక్షికంగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంతో కైలాష్ యాత్రకు వెళ్తున్న 413 మంది భక్తులు ఆ మార్గంలో చిక్కుకుపోయారు.

Himachal Pradesh Floods
Himachal Pradesh Floods

ఐటీబీపీ సిబ్బంది అప్రమత్తం… జిప్‌లైన్‌తో రక్షణ

పరిస్థితిని గుర్తించిన ITBP (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) బృందాలు వెంటనే స్పందించాయి. సాధారణ మార్గాలు నశించడంతో, తాత్కాలికంగా జిప్‌లైన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని నదిని దాటిస్తూ రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భక్తులందరూ సురక్షితంగా బయటపడినట్టు అధికారులు తెలిపారు.

సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఈ భారీ సహాయక చర్యల్లో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (National Disaster Response Force) బృందాలు పాల్గొన్నాయి. అయితే వరదల తీవ్రత వల్ల ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. అయినా సిబ్బంది నిరంతరం యత్నిస్తూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు శ్రమిస్తున్నారు.

హరిద్వార్‌లో గంగా ఉప్పొంగుతోంది… హెచ్చరికలు జారీ

ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది ఉప్పొంగిప్రవహిస్తోంది. వాతావరణ శాఖ ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఘాట్‌లకు దూరంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/president-of-brazil-i-will-speak-to-indian-prime-minister-modi-not-trump-brazilian-president/international/526878/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

మేఘాలయ బొగ్గు గని ప్రమాదం పై మోడీ దిగ్బ్రాంతి

మేఘాలయ బొగ్గు గని ప్రమాదం పై మోడీ దిగ్బ్రాంతి

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

📢 For Advertisement Booking: 98481 12870