దేశంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (NIH) మళ్లీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హరిద్వార్‌లోని రూర్కీ కేంద్రంలో ఉన్న ఈ సంస్థలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) వంటి పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.అభ్యర్థులకు ఇది ఒక అద్భుత అవకాశం.
Read Also: ISRO Jobs: NRSCలో ఉద్యోగాలు – 13 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

3 ప్రాజెక్ట్ సైంటిస్ట్, SRF, JRF పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ, పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్/హైడ్రాలజీ/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://nihroorkee.gov.in
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: