ఇటీవలి కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగి, చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.1,03,000 మార్క్‌ను దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక మైలురాయిగా మారింది. గత కొన్ని వారాలుగా ధరలు అంచనాలకు మించి పెరుగుతుండటంతో (gold it grows), వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఆగస్టు 10, 2025 నాటి తాజా ధరలు
ఆగస్టు 10, 2025 ఉదయం 6 గంటల నాటికి, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నమోదైన బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి:
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,03,040
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹94,450
- వెండి ధర (1 కిలో): ₹1,17,000
ఇవి సాధారణ దేశీయ స్థాయిలో లభ్యమవుతున్న ధరలు. అయితే, వివిధ నగరాల్లో ఇవి స్వల్పంగా మారవచ్చు.
ప్రాంతాల వారీగా ధరల తేడాలు
ప్రతి నగరంలో ధరలు కొద్దిగా మారుతూ ఉంటాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు, పన్నులు మరియు డిమాండ్ ఆధారంగా బంగారం(Gold Price), వెండి ధరల్లో వ్యత్యాసం (Difference in silver prices) కనిపిస్తుంది. కొన్ని ప్రముఖ నగరాల్లో ప్రస్తుతం ఉన్న ధరలు ఇవే:
- హైదరాబాద్: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450 ,కిలో వెండి ధర రూ.1,27,000 గా ఉంది.
- విజయవాడ & విశాఖపట్నం: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450,వెండి కిలో ధర రూ.1,27,000 గా ఉంది.
- ఢిల్లీ: 24 క్యారెట్లు ₹1,03,190 | 22 క్యారెట్లు ₹94,600, కిలో వెండి ధర రూ.1,17,000 లుగా ఉంది.
- ముంబయి: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450, వెండి ధర కిలో రూ.1,17,000 గా ఉంది.
- చెన్నై: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450, వెండి ధర కిలో రూ.1,27,౦౦౦
- బెంగళూరు: 24 క్యారెట్లు ₹1,03,040 | 22 క్యారెట్లు ₹94,450 ,వెండి ధర కిలో రూ.1,17,000 లుగా ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: