हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Goa nightclub fire : గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?…

Sai Kiran
Goa nightclub fire : గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?…

Goa nightclub fire : గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ‘Birch by Romeo Lane’ నైట్‌క్లబ్ ఉన్న ఆస్తికి సంబంధించి గతంలో రెండు ఫిర్యాదులు అందినట్లు గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (GCZMA) వెల్లడించింది. అయితే, ఆ భూమి తమ అధికార పరిధిలోకి రాదని పేర్కొంటూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అధికార పత్రాల ద్వారా తెలిసింది.

తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్యాన్ని నియంత్రించడం తమ బాధ్యత అని అథారిటీ తెలిపింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నోటిఫికేషన్ 2011 ప్రకారం, సముద్రానికి 500 మీటర్ల పరిధిలో లేదా నదికి 100 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి.

Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు

అయితే, 2023 డిసెంబర్‌లో ప్రదీప్ ఘడి అమోంకర్, సునీల్ డి దివ్కర్‌లు, (Goa nightclub fire) అలాగే 2025 జనవరిలో ఆత్మారామ్ డి గడేకర్ ఈ ఆస్తిపై ఫిర్యాదులు చేశారు. ఎకోసెన్సిటివ్ ప్రాంతంలో అక్రమంగా షాపులు, రెస్టారెంట్లు, ఇతర నిర్మాణాలు చేపట్టినట్లు వారు ఆరోపించారు. వాటిలో వివాదాస్పద నిర్మాణంగా ‘Birch by Romeo Lane’ ను కూడా పేర్కొన్నారు.

కాగా, ఈ ఫిర్యాదులు ఉన్నప్పటికీ, అవి తమ పరిధి పరిధిలోకి రాకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని GCZMA తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870