हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Flight Crash : ఫ్లైట్ క్రాష్ ఇలా జరిగుండొచ్చు – సీనియర్ పైలట్

Sudheer
Flight Crash : ఫ్లైట్ క్రాష్ ఇలా జరిగుండొచ్చు – సీనియర్ పైలట్

తాజాగా Air India ఫ్లైట్‌ ప్రమాదంపై విమానయాన నిపుణులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రముఖ పైలట్ మరియు ఏవియేషన్ ఎక్స్పర్ట్ కెప్టెన్ స్టీవ్ (Aviation Expert Captain Steve), బోయింగ్ 777 మరియు 787 వంటి పెద్ద విమానాలను నడిపిన అనుభవంతో ఈ ఘటనను విశ్లేషించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ఈ క్రాష్‌కు ఒకే ఒక కారణం చెప్పడం కష్టమే. ఇది నేరుగా ఇంజిన్ ఫెయిల్యూర్‌ వల్లే జరిగిందని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు.

ఫ్లాప్ సెట్టింగ్స్ పై అనుమానాలు

కెప్టెన్ స్టీవ్ పేర్కొన్న ముఖ్యమైన అంశం ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో ఫ్లాప్ సెట్టింగ్ ఎంతో కీలకం. కానీ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పరిశీలించగా, ఫ్లాప్స్ ఓపెన్ చేసినట్లు కనిపించడంలేదని ఆయన తెలిపారు. ఫ్లాప్స్ వాడకపోతే విమానం లిఫ్ట్ పొందడంలో సమస్యలు వస్తాయని, అది టేకాఫ్ లో విఫలానికి దారితీయవచ్చని అన్నారు. పైగా, ఇంజిన్‌లో మంటలు కనిపించకపోవడం వల్ల ఇంజిన్ స్టాలింగ్ కంటే వేరే కారణాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గేరప్ సమయానికి చేయకపోవడం కారణమా?

విమానాన్ని ఎక్కించే సమయంలో గేర్-అప్ (ల్యాండింగ్ గేర్ మడచివేసే చర్య) కూడా సమయానికి చేయకపోవడం ప్రమాదానికి కారణమవుతుందని కెప్టెన్ స్టీవ్ అన్నారు. టేకాఫ్ సమయంలో అన్ని ప్రమాణాలు పూర్తిగా అనుసరించకపోతే, విమానం తక్కువ ఎత్తులో స్థిరత కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకూ లభించిన దృశ్య ఆధారాల ప్రకారం, క్రాష్ వెనుక సాంకేతిక లోపాలు కాకపోయినా, ఆపరేషన్‌లో ఉన్న మార్గదర్శకాల్లో తేడాలు ఉండొచ్చని ఆయన విశ్లేషించారు.

Read Also : KCR : కేసీఆర్ కు వైద్య పరీక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు

ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు

ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు

ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు

కుటుంబంపై కాల్పులు.. ఐదుగురు అనుమానాస్పద మృతి

కుటుంబంపై కాల్పులు.. ఐదుగురు అనుమానాస్పద మృతి

గ్రూప్-D పోస్టుల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం

గ్రూప్-D పోస్టుల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం

బస్సులో అట్టపెట్టెలను ధరించిన కండక్టర్లు, ప్రయాణికులు
0:25

బస్సులో అట్టపెట్టెలను ధరించిన కండక్టర్లు, ప్రయాణికులు

అబ్బే! అవన్నీ మతపరమైన దాడులు కాదు .. మహ్మద్ యూనిస్

అబ్బే! అవన్నీ మతపరమైన దాడులు కాదు .. మహ్మద్ యూనిస్

తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు

38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు

నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్

నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్

అయ్యప్ప ఆలయ బంగారం తాపడం కేసులో ఈడీ సోదాల ఉధృతి

అయ్యప్ప ఆలయ బంగారం తాపడం కేసులో ఈడీ సోదాల ఉధృతి

ఉదయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
0:30

ఉదయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

📢 For Advertisement Booking: 98481 12870