हिन्दी | Epaper
ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Delhi Fire : ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదం ..సీసీఎస్‌ భవన్‌లో మంటలు

Sudha
Delhi Fire : ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదం ..సీసీఎస్‌ భవన్‌లో మంటలు

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జన్‌పథ్‌ రోడ్డు (Janpath Road)లో ఉన్న సీసీఎస్‌ భవనంలో ( Common Central Secretariat building) శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.

 Delhi Fire : ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదం ..సీసీఎస్‌ భవన్‌లో చెలరేగిన మంటలు
Delhi Fire : ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదం ..సీసీఎస్‌ భవన్‌లో చెలరేగిన మంటలు

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది. దాదాపు 13 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తోంది.
‘జన్‌పథ్‌ రోడ్డులోని సీసీఎస్‌ భవనంలో అగ్నిప్రమాదం సభవించింది. 13 ఫైరింజన్లు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అగ్నిమాపక శాక అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, ఇటీవలే ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నివాస, వ్యాపార సముదాయాల్లో ఎక్కడో ఒకచోట మంటలు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో CCS భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read Also:Ahmedabad : 274కి చేరిన మృతుల సంఖ్య‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైలు ఛార్జీల్లో పెంపు.. ఈనెల 26 నుంచి కొత్త ధరలు అమలు

రైలు ఛార్జీల్లో పెంపు.. ఈనెల 26 నుంచి కొత్త ధరలు అమలు

భారతదేశంలో 5,149 ‘ఘోస్ట్ స్కూల్స్’ – పిల్లలు లేని ప్రభుత్వ పాఠశాలలు

భారతదేశంలో 5,149 ‘ఘోస్ట్ స్కూల్స్’ – పిల్లలు లేని ప్రభుత్వ పాఠశాలలు

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్..

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్..

బురఖా వివాదం: నితీష్ కుమార్ చర్యపై దేశవ్యాప్తంగా చర్చ
1:47

బురఖా వివాదం: నితీష్ కుమార్ చర్యపై దేశవ్యాప్తంగా చర్చ

భర్త డబ్బుకు లెక్కలడగడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు

భర్త డబ్బుకు లెక్కలడగడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు

బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి

బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి

పక్క దేశాలను వణికిస్తున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్

పక్క దేశాలను వణికిస్తున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్

సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. భారత్‌పై ఇషాక్ దార్ విమర్శలు

సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. భారత్‌పై ఇషాక్ దార్ విమర్శలు

దేశంలో అదనంగా 75వేల మెడికల్ సీట్స్ – నడ్డా

దేశంలో అదనంగా 75వేల మెడికల్ సీట్స్ – నడ్డా

మావో ప్రభావం క్షీణత.. ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ ముందడుగు

మావో ప్రభావం క్షీణత.. ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ ముందడుగు

డిజిటల్ డిటాక్స్‌తో జీవన నాణ్యత పెరుగుతుంది

డిజిటల్ డిటాక్స్‌తో జీవన నాణ్యత పెరుగుతుంది

మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌పై భారత్‌లో అవును–కాదా అనే చర్చ

మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌పై భారత్‌లో అవును–కాదా అనే చర్చ

📢 For Advertisement Booking: 98481 12870