భారత ప్రభుత్వంలోని ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా 1997 బ్యాచ్ IAS అధికారి రవీంద్రకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనతో పాటు మరో 25 మంది సివిల్ సర్వెంట్ల బదిలీలు జరిగాయి. ఈ నియామకం ఆహార భద్రత రంగంలో కీలక మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.
Read also: MTV: మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: