జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తు పూర్తవగానే ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించనుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడంలో, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఎన్నికల సంఘం (Election Commission) బిజీ అయిపోయింది. ఈసీ కసరత్తు (Easy exercise) ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవి ఖాళీకాగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తోంది. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవి ఖాళీకాగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (Article 324) ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది.
ధనఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం
Election Commission: ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు (Easy exercise) చేస్తోంది. అనారోగ్య కారణాలతో తాను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ జగదీప్ ధన్కడ్ గత సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపతముర్ముకు తన రాజీనామా పంపారు. నిన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర హోంశాఖకు పంపారు. కేంద్ర హోంశాఖ ఉపరాష్ట్రపతి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని పార్లమెంట్ ఉభయసభలకు సభాధ్యక్షుల ద్వారా తెలియజేసింది. నితీశీను తప్పించే కుట్ర: ఆర్జేడీ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చేందుకు వీలుగా ధనఖడ్లో భాజపా రాజీనామా చేయించిందని ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. నితీశు తప్పించి సొంతపార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని జీజెపీ ఎదురుచూస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో వారిలో నిరాశ పెరిగిపోయిందని ఆర్జేడీ పేర్కొంది. ధనఖడ్ మాత్రం తన అనారోగ్య కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించడం కొస వెరుపు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: China: చైనీయులకు వీసాల పునరుద్ధరణ