हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : DK Shivakumar : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యే.. డీకే

Sudha
Latest Telugu News : DK Shivakumar : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యే.. డీకే

కర్ణాటక లో సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తో డిన్నర్‌లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు తెరతీసింది. అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar)ఈ డ్రామాకు తెరదించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యేనని చెప్పారు. పూర్తికాలం ఆయనే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. తామంతా ఆయనతో కలిసి పని చేస్తామని అన్నారు. ఖర్గేతో ఎమ్మెల్యేల సమావేశం గురించి ప్రశ్నించగా.. వాళ్లు పీసీసీ అధ్యక్ష పదవి, నాలుగైదు డిప్యూటీ సీఎం పదవులను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Read Also : http://Prashant Kishore: నా ఆస్తులన్నీ పార్టీకి ఇచ్చేస్తా

DK Shivakumar
DK Shivakumar

ఇలాంటి మీటింగ్‌లు గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నాయని డీకే చెప్పారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదని అన్నారు. వాళ్లు ఇలాంటి మీటింగ్‌లు ఇంకా మరిన్ని పెట్టుకోనీయని వ్యాఖ్యానించారు.

డీకే శివకుమార్ మంత్రి ఎవరు?

శివకుమార్. దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ (జననం 15 మే 1962) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త, అతను 2023 నుండి కర్ణాటక ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.

డికె శివకుమార్ కళాశాల పేరు ఏమిటి?

గ్లోబల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బెంగళూరు అనేది నేషనల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌లో ఒక భాగం, ఇది శ్రీ డికె శివకుమార్ స్థాపించిన ట్రస్ట్, ఇది తాజా నాణ్యమైన నర్సింగ్ విద్యా సమాజాన్ని అందించడానికి. ఇది నర్సింగ్ సేవల రంగంలో మంచి నాణ్యమైన వనరుల సమూహాన్ని సృష్టించడంలో కూడా సహాయపడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్లు ఇవే!

బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్లు ఇవే!

శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

ప్రముఖ విద్యావేత్త మాజీ ఎంపీ వాఘ్మారే కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త మాజీ ఎంపీ వాఘ్మారే కన్నుమూత

UAE లోని అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి.. ఇరాన్‌కు గల్ఫ్ దేశాల హెచ్చరిక

UAE లోని అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి.. ఇరాన్‌కు గల్ఫ్ దేశాల హెచ్చరిక

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
0:30

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

ఇరాన్‌ దాడులను త్రీవ్రంగా ఖండించిన గల్ఫ్‌ దేశాలు, యూస్

ఇరాన్‌ దాడులను త్రీవ్రంగా ఖండించిన గల్ఫ్‌ దేశాలు, యూస్

యూఏఈలో భద్రతా హెచ్చరికలు: మార్కెట్లు, పాఠశాలలు మూత

యూఏఈలో భద్రతా హెచ్చరికలు: మార్కెట్లు, పాఠశాలలు మూత

హార్ముజ్‌ జలసంధి మూసివేత..ముంచుకొస్తున్న చమురు ముప్పు

హార్ముజ్‌ జలసంధి మూసివేత..ముంచుకొస్తున్న చమురు ముప్పు

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని దౌత్యం! యూఏఈ అధ్యక్షుడితో చర్చలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని దౌత్యం! యూఏఈ అధ్యక్షుడితో చర్చలు

కరాచీ ఎయిర్‌పోర్టులో బిక్కుబిక్కుమంటున్న 8 మంది భారతీయులు

కరాచీ ఎయిర్‌పోర్టులో బిక్కుబిక్కుమంటున్న 8 మంది భారతీయులు

📢 For Advertisement Booking: 98481 12870