ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ఇటీవల రూ.485 ప్లాన్(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు (BSNL) వైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా (BSNL) ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు.
Read Also: Gold Silver Prices Today : బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

మెరుగైన స్పీడ్
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పటికే 5G సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాయి. పలు నగరాల్లో 5G నెట్‌వర్క్ మెరుగైన స్పీడ్ ను అందిస్తున్నాయి.. యూజర్ ఒకసారి 5G ఇంటర్నెట్ కు అలవాటు పడితే, 4Gకు తిరిగి రావడం అసాధ్యం అన్న మాట నిజమే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: