
ఢిల్లీ (Delhi) లో ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకర బాంబు పేలుడు (bomb explosion) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చారిత్రాత్మక స్మారక చిహ్నం వద్ద జరిగిన ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పేలుడు (bomb explosion) చోటుచేసుకున్న క్షణాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియోలో ఐ20 కారు సిగ్నల్ వద్ద ఆగిన వెంటనే ఒక్కసారిగా బాంబు పేలడం ఇందులో కనిపిస్తున్నాయి.
Read Also: Gold Rate 12/11/25 : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి..
ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి
ఈ ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినది కాదని చెబుతున్నారు. దీని కంటే పెద్ద బ్లాస్టర్ ను చేయాలని ప్లాన్ చేశారని..
కానీ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని.. ఈక్రమంలో పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలని లేదా తరలించడంలో బాంబ్ బ్లాస్టర్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: