हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu news: Delhi Blast: చనిపోయేముందు ఉమర్‌ చివరి వీడియో..ఏమన్నరంటే

Sushmitha
Telugu news: Delhi Blast: చనిపోయేముందు ఉమర్‌ చివరి వీడియో..ఏమన్నరంటే

నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) ప్రాంతంలో జరిగిన భీకర కార్ బాంబు పేలుడు (Delhi Blast) ఘటన దర్యాప్తులో అత్యంత కీలకమైన సాక్ష్యం లభించింది. దాడికి క్షణాల ముందు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రికార్డ్ చేసిన అన్‌సీన్ వీడియోను దర్యాప్తు ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ వీడియోలో అతను ఆత్మాహుతి దాడిని సమర్థించుకునే విధంగా మాట్లాడటం గమనార్హం.

 Read Also: Karimnagar: ఆ రెండు స్టేషన్లలో తిరుపతి రైళ్లకు హాల్టింగ్‌

Delhi Blast
Delhi Blast Umar’s last video before his death..what does it mean?

బలిదాన ఆపరేషన్: ఉగ్రవాది వాదన

ఉగ్రవాద సిద్ధాంతాల ప్రభావంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించే ఆ వీడియోలో ఉమర్ (Umar Un Nabi) ఉన్ నబీ మాట్లాడుతూ.. “ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. నిజానికి, ఈ ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంది. నిజానికి ఇది అమరులయ్యే ఆపరేషన్, ఇస్లాంలోనూ దీనికి చోటుంది” అని వ్యాఖ్యానించాడు. అతని మాటల తీరు చూస్తే, దాడికి కొద్దిసేపు ముందే ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియో, ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా ఉమర్ ప్రయాణం, దాడి టైమ్‌లైన్‌ను అధికారులు మ్యాప్ చేస్తున్నారు.

ఉగ్ర నెట్‌వర్క్, మృతుల సంఖ్య పెరుగుదల

  • నిందితుడి ప్రొఫైల్: పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, వైట్ కాలర్ ప్రొఫైళ్లు కలిగిన తీవ్రవాద మాడ్యూల్‌లో భాగమని విచారణలో బయటపడుతోంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఎర్రకోట వద్ద పేలిన కారును నడిపింది ఉమరేనని అధికారికంగా ధృవీకరించారు.
  • నెట్‌వర్క్ విస్తరణ: బ్లాస్ట్‌కు కొద్ది గంటల ముందే ఫరీదాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో పోలీసులు 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది.
  • అరెస్టులు: ఈ కేసులో ఉమర్‌ సన్నిహితుడు జాసిర్ బిలాల్ వాణిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. బ్లాస్ట్‌కు ఉపయోగించిన కారు ఇదే వ్యక్తి పేరుతో నమోదు అయింది. ఇతడే ఉమర్‌కు సేఫ్‌హౌస్, లాజిస్టికల్ సపోర్ట్ అందించాడు.
  • మృతుల సంఖ్య: ఢిల్లీ కార్ బ్లాస్ట్‌లో గాయపడిన లుక్మాన్ (50), వినయ్ పాఠక్ (50) ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 15కు పెరిగింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870