हिन्दी | Epaper
బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

News Telugu: Delhi Accident: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. అన్నాచెల్లెలు తో పాటు నలుగురు మరణం

Rajitha
News Telugu: Delhi Accident: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. అన్నాచెల్లెలు తో పాటు నలుగురు మరణం

దక్షిణ ఢిల్లీలోని (Delhi) టిగ్రీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భయంకర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బూట్ల దుకాణంలో మంటలు చెలరేగి, అన్నాచెల్లెలు సహా నాలుగుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read also: Maharastra: హైవేపై పులి.. గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌!

Fire accident in Delhi

Fire accident in Delhi

మంటలకు కారణాలు నిర్ధారించేందుకు

పోలీసుల వివరాల ప్రకారం, నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బూట్ల దుకాణంలో సాయంత్రం 6:24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరినప్పటికీ, మంటలు వేగంగా పై అంతస్తుల వైపు వ్యాపించాయి.

ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతులను భవన యజమాని సతేందర్ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు. గాయపడిన మమత (40) 25 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. పోలీసుల క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు మంటలకు కారణాలు నిర్ధారించేందుకు ఘటనా స్థలంలో పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మత భేదాలే కారణమా?ప్రేమికులని హతమార్చిన సోదరులు

మత భేదాలే కారణమా?ప్రేమికులని హతమార్చిన సోదరులు

2025లో ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు

2025లో ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ

మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్

మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్

బంగారం ధర షాక్! ఢిల్లీలో 24 క్యారెట్ ₹1.56 లక్షలు దాటింది

బంగారం ధర షాక్! ఢిల్లీలో 24 క్యారెట్ ₹1.56 లక్షలు దాటింది

సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

ఓటరు జాబితా విచారణకు షమీ హాజరు… అసలు కారణమిదే!

ఓటరు జాబితా విచారణకు షమీ హాజరు… అసలు కారణమిదే!

బెంగళూరులో వింత దొంగ! మహిళల లోదుస్తులే టార్గెట్, ఎందుకో తెలుసా?

బెంగళూరులో వింత దొంగ! మహిళల లోదుస్తులే టార్గెట్, ఎందుకో తెలుసా?

అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్! 2031 వరకు కొనసాగింపు

అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్! 2031 వరకు కొనసాగింపు

ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక

నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక

ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870