हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Crime: ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి

Anusha
Crime: ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో పండగ సంతోషాలను చెరిపేసేలా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రావణ మాసపు పండుగ ఉత్సాహం నడుమ, ఢిల్లీ (Delhi) లోని హరినగర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను విషాదంలో ముంచేసింది. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో, హరినగర్‌లోని పాత ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక భారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ గోడ కూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది (Eight people) ప్రాణాలు కోల్పోయారు.ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయి

అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందరు వారు మరణించినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇక్కడ ఒక పాత ఆలయం ఉంది, దాని పక్కనే స్క్రాప్ డీలర్లు నివసించే పాత జగ్గీలు ఉన్నాయి.రాత్రిపూట కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయి ఈ ప్రమాదం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. స్థానికంగా ఉన్న జగ్గీలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఐశ్వర్య శర్మ తెలిపారు.

ఢిల్లీలో ఎన్ని జోన్లు ఉన్నాయి?

ఢిల్లీ మూడు ప్రధాన జోన్లుగా విభజించబడింది: న్యూఢిల్లీ, ఢిల్లీ పురాతన భాగం, మరియు ఇతర నగర ప్రాంతాలు.

ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఏవైనా ఉన్నాయా?

భారత గేట్, రెడ్ ఫోర్ట్, ఖాజురాహో మసీదు, జామా మసీదు, క్యూస్ మినార్, లోధి గార్డెన్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/crime-two-year-old-boy-dies-after-suffocating-after-getting-a-peanut-stuck-in-his-throat/andhra-pradesh/528213/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్‌లో కూలిన భవనం, నలుగురు మృతి

హైదరాబాద్‌లో కూలిన భవనం, నలుగురు మృతి

గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

ప్రియుడి బైక్ కోసం తల్లి నగలు అమ్మిన యువతి

ప్రియుడి బైక్ కోసం తల్లి నగలు అమ్మిన యువతి

మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

హోలీ వేళ దారుణం.. మనవడిపై వేడి నీళ్లు పోసింది!

హోలీ వేళ దారుణం.. మనవడిపై వేడి నీళ్లు పోసింది!

రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య

రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య

ఆగని మరణ మృదంగం.. మృతుల సంఖ్య 25కు పెంపు!

ఆగని మరణ మృదంగం.. మృతుల సంఖ్య 25కు పెంపు!

నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!
0:52

నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు? సోషల్ మీడియా పోస్టులే కారణమా!

శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు? సోషల్ మీడియా పోస్టులే కారణమా!

కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870