తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు, అందరూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజా సేవలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలని,పలువురు ఆకాంక్షించారు.
Read Also: Gold Rate 08/11/25 : ఈ రోజు బంగారం ధరలు పడిపోయాయి మహిళలకు గుడ్‌న్యూస్..

సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, దీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉంటూ తెలంగాణ ప్రజలకు ఇలాగే సేవ చేయాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సహా పలువురు, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విషెస్ చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: