हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Cloud Brust-ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు

Pooja
Telugu News: Cloud Brust-ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు

ఉత్తరాఖండ్ దెహ్రాదూన్ లో మేఘ విస్ఫోటనం సంభవించింది. సహస్రధారలో పోటెత్తిన మెరుపువరదల్లో పలువురు గల్లంతు అయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వరద, ఇతర శిథిలాల తాకిడికి పలు ఇళ్లు, హోటళ్లు దెబ్బతినగా, అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల జరిగాయి. జమ్మూకాశ్మీర్ లో ఆగస్టు నెలలో క్లౌడ్ బరస్ట్ తో గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఈ సంఘటనతో అనేకులు మరణించగా పలువురు గల్లంతు అయ్యారు. ఇదేమాసంలో ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ అయి, పలువురు మరణించారు.(Died)  ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి.

విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

డెహ్రాడూన్ లో భారీ వరదలతో విద్యాసంస్థలకు(educational institutions) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తపోవన్ ప్రాంతంలో నివాసాలు జలమయమయ్యాయి. వరదనీరు భారీగా చేయడంతో జిల్లాలోని తమ్సా, టన్స, సాంగ్ నదులు ఉదతంగా ప్రవహిస్తున్నాయి. మాల్ దేవతా ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీటమునిగింది. ముస్సీ రీలోనూ భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ప్రభుత్వం ఎప్పటటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, ప్రజలకు సాయం చేస్తున్నది. సైన్యం కూడా సహాయక చర్యలు చేపట్టింది. 

క్లౌడ్ బరస్ట్ ఎక్కడ జరిగింది?
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

క్లౌడ్ బరస్ట్ వల్ల ఏమి జరిగింది?
భారీ వరదలు వచ్చి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. పలువురు గల్లంతయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dog-bite-oh-my-god-a-four-year-old-boy-died-of-rabies/andhra-pradesh/548202/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర, తులం ఎంతంటే?

మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర, తులం ఎంతంటే?

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
0:48

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

📢 For Advertisement Booking: 98481 12870