हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

CISF Cyclathon 2026: తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

Siva Prasad
CISF Cyclathon 2026: తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

CISF Cyclathon 2026: భారతదేశ సముద్ర తీర భద్రత కేవలం రక్షణ దళాలతోనే సాధ్యం కాదని, తీర ప్రాంత ప్రజల, ముఖ్యంగా మత్స్యకారుల క్రియాశీల భాగస్వామ్యంతోనే ఇది మరింత పటిష్టం అవుతుందని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ పేర్కొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాష్టాత్మక ‘వందే మాతరం కోస్టల్ సైక్లథాన్-2026’ సందర్భంగా కళింగపట్నంలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Read Also:Himanshu Shukla: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

గ్రామాల దత్తత మరియు సామాజిక బాధ్యత(CISF Cyclathon 2026)

ఈ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా 52 తీర ప్రాంత గ్రామాలను సీఐఎస్‌ఎఫ్ దత్తత తీసుకుంటోందని ప్రవీర్ రంజన్ వెల్లడించారు. ఈ గ్రామాల్లో ఏడాది పొడవునా విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలను ఓఎన్‌జీసీ, పోర్ట్ అథారిటీల సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

CISF Cyclathon 2026
CISF Cyclathon 2026: The public are the shield for coastal security: Praveer Ranjan

6,600 కిలోమీటర్ల సైక్లథాన్ యాత్ర

పశ్చిమ బెంగాల్‌లోని బఖాలీ నుండి ఒక బృందం, గుజరాత్‌లోని లఖ్‌పత్ నుండి మరో బృందం తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని ఆయన వివరించారు. ఈ రెండు బృందాలు 9 తీరప్రాంత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సుమారు 6,600 కిలోమీటర్లు ప్రయాణించి, ఫిబ్రవరి 22న కేరళలోని కొచ్చి వద్ద తమ యాత్రను ముగిస్తాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870