
పెళ్లి పీటలెక్కే క్షణాలకు ముందే వరుడు అదనపు కట్నం (Dowry) డిమాండ్ చేయడంతో, ఆ వివాహాన్ని వధువు స్వయంగా రద్దు చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు స్పష్టంగా తెలియకపోయినా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పీటలెక్కడానికి కొద్దిసేపటి ముందు వరుడు రూ.20 లక్షలు, బ్రెజా కారు అదనంగా కావాలని డిమాండ్ చేశాడు. తన తల్లిదండ్రులను గౌరవించని, డబ్బు పిశాచి అయిన వరుడితో జీవితం గడపలేనని, పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పింది. దీంతో చివరి నిమిషంలో వివాహం రద్దు చేసుకుంది..
Read Also: Tech Mahindra: గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ స్టార్ట్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: