Breaking: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో(Kolakata) శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేల స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ సీస్మిక్(Seismic) నివేదికల ప్రకారం, బంగ్లాదేశ్‌లోని తుంగి ప్రాంతానికి తూర్పున సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10:38:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఈ కంపనాల ప్రభావం బెంగాల్ ప్రాంతాల వరకు విస్తరించిందని సమాచారం.
Read Also: iBOMMA: రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి స్పందన?

యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన భూకంపం తరువాత కూడా అనేక ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు తేలికపాటి ప్రకంపనలు నమోదైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: