हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Birth Certificates: ఆధార్‌కార్డుతో బ‌ర్త్ స‌ర్టిఫికేట్స్ జారీ ర‌ద్దు ..

Sudha
Latest Telugu News : Birth Certificates: ఆధార్‌కార్డుతో బ‌ర్త్ స‌ర్టిఫికేట్స్ జారీ ర‌ద్దు ..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర స‌ర్కార్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. బ‌ర్త్ స‌ర్టిఫికేట్(Birth Certificates) జారీ కోసం ఆధార్ కార్డుల‌ను ప్రూఫ్‌గా ఆమోదించ‌బోమ‌ని ఆ రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఆధార్ కార్డుకు బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌ను (Birth Certificates)జోడించ‌డం లేద‌ని, దాన్ని జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రంగా భావించ‌డం లేద‌ని యూపీ ప్లానింగ్ శాఖ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఆధార్ కార్డును జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రంగా లేదా, డేట్ ఆఫ్ బ‌ర్త్‌కు ప్రూఫ్‌గా ఆమోదించ‌డం లేద‌ని ప్లానింగ్ శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అమిత్ సింగ్ బ‌న్సాల్ తెలిపారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. బ‌ర్త్ స‌ర్టిఫికేట్ జారీ చేసేందుకు ఆధార్ కార్డును ఓ డాక్యుమెంట్‌గా ఆమోదించ‌బోమ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. జ‌న‌న‌, మ‌ర‌ణ రిజిస్ట్రేష‌న్ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2023 త‌ర్వాత ఆధార్ కార్డు ఆధారంగా న‌మోదు అయిన బ‌ర్త్ స‌ర్టిఫికేట్ల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర స‌ర్కారు వెల్ల‌డించింది. అక్ర‌మంగా జ‌రుగుతున్న న‌కిలీ జ‌న‌న, మ‌ర‌ణ‌ ద్రువ‌ప‌త్రాల జారీని అడ్డుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

Read Also: http://Rammohan Naidu: ఇకపై ఇరుముడిని స్వాములు విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతి

Birth Certificates
Birth Certificates

ఆధార్ కార్డుల‌తో అనుమానాస్ప‌ద రీతిలో జారీ చేసిన అన్ని స‌ర్టిఫికేట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర రెవ‌న్యూ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ బావ‌న్‌కులే తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌కిలీ జ‌న‌న ప‌త్రాలు జారీ చేసిన ఆఫీస‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.

భారతదేశంలో జనన ధృవీకరణ పత్రం అంటే ఏమిటి?

జనన ధృవీకరణ పత్రం అనేది ఒక వ్యక్తి జననాన్ని నమోదు చేసే ముఖ్యమైన రికార్డు. “జనన ధృవీకరణ పత్రం” అనే పదం జనన పరిస్థితులను ధృవీకరించే అసలు పత్రాన్ని లేదా ఆ జననం యొక్క తదుపరి రిజిస్ట్రేషన్ యొక్క ధృవీకరించబడిన కాపీని లేదా ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది.

జనన ధృవీకరణ పత్రం యొక్క కొత్త నియమం ఏమిటి?

కొత్త నిబంధనల ప్రకారం, అక్టోబర్ 1, 2023న లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులు తమ పుట్టిన తేదీకి ఏకైక ఆమోదయోగ్యమైన రుజువుగా జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇతర పత్రాలు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడవు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..

100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్‌లో 5 లక్షల ఇండియన్ విద్యార్థులు

పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్‌లో 5 లక్షల ఇండియన్ విద్యార్థులు

📢 For Advertisement Booking: 98481 12870